Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- హోర్మూజ్‌లో సేవా రుసుం
- కేటీఆర్ ను అడ్డుకున్న పోలీసులు… టెన్షన్
- భారతదేశం 2026లో టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు
- చైనా నే కాదు..చైనా ఉప్పు ప్రమాదమే
- బోయపాటి శ్రీను కి రవితేజ కి మధ్య గొడవేంటి?
- కేటీఆర్ కాన్వాయ్కి ప్రమాదం..
- వెంకటేశ్, కల్యాణ్ రామ్ మల్టీస్టారర్ నుంచి లుక్ ఫస్ట్..దర్శకుడు భావోద్వేగ పోస్ట్
- అనిల్ రావిపూడి – సప్తగిరి రూమ్మేట్స్… అయినా అనిల్ అతనికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటే…
Author: swathi.gnec@gmail.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం. కొత్తగూడెంలో బాబు క్యాంప్ కాలనీలో తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల భర్త మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గంప రమ్య(35) మహిళ.. తన తొమ్మిదేళ్ల కూతురితో కలిసి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కూతురు ఇద్దరి పరిస్థితి విషమించి చివరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మరణాల గురించి బయటకు రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను…
Prabhas Dance Master: ఈశ్వర్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రభాస్…ఈ సినిమా ఆశించిన వరకు విజయాన్ని సాధించలేదు. ఇక రాఘవేంద్ర తో ఆయన పూర్తిగా డిజాస్టర్ బాట పట్టాడు. ఇక మూడో సినిమా అయిన వర్షంతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన చత్రపతి, మున్నా, బిల్లా డార్లింగ్, బుజ్జిగాడు, మిర్చి లాంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక ప్రభాస్ తన ఎంటైర్ కెరీర్ లో చేసిన సినిమాలు అతన్ని టాప్ హీరోగా మార్చేశాయి. అయితే ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీకి రాకముందు రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు. రాజేష్ మాస్టర్ దగ్గరుండి మరీ స్టెప్పులు ఎలా వెయ్యాలి నేర్పేవాడట… దాంతో ప్రభాస్ డాన్సర్ గా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణించాడు. ప్రభాస్ ‘చక్రం’…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో ఇంకా మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఇక మే 18వ తేదీన ఆసక్తికర మ్యాచ జరుగనుంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకి కీలకమైంది. అయితే ఇది చెపాక్‌లో ఈ సీజన్‌లో జరిగే అఖరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని సమాచారం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఎస్‌కె స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోనీ బరిలోకి దిగే అవకాశం ఉందని సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఈ సీజన్‌లో ధోనీ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. దీంతో అభిమానులు అతడి ఆటని మిస్ అవుతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో ధోనీ పాల్గొని.. ఐపిఎల్ బై చెప్పనున్నాడని గుర్తు చేశారు. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం…
తెలంగాణ:హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బి లులు మాల్లో కొనుగోలు చేసిన కార్న్ ఫ్లెక్స్ మిక్చర్‌లో చనిపోయిన బల్లి కలకలం రేపింది.ఇటీవల ఓ ఫ్యామిలీ మాల్కు వెళ్లి ప్యాకెట్ మిక్చర్ తీసుకుంది.మరుసటి రోజు పిల్లలకు స్నాక్స్ తినిపించింది.మరోసారి తింటుండగా విచిత్ర పదార్థం కనిపించింది.కరివేపాకు అనుకొని తీసుకొని చూడగా ఫ్రై అయిన బల్లి అని తేలింది.దీంతో వారు షాకయ్యారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
రాజకీయ కుటుంబాలకు చెందిన వారసులు ప్రజల ముందుకు రావడం కొత్త విషయం కాదు. అయితే చిన్న వయసులోనే ఆసక్తి చూపుతూ డిజిటల్ వేదిక ద్వారా ప్రేక్షకులను చేరుకోవడం కొత్త తరహా ప్రయత్నంగా మారింది. నారా దేవాన్ష్ ప్రారంభించిన ‘డైనో డీట్స్’ యూట్యూబ్ ఛానల్ కూడా అలాంటి ప్రయత్నంగానే చర్చకు వస్తోంది. సాధారణంగా రాజకీయ వారసులపై ప్రజల్లో ఉండే అంచనాలకు భిన్నంగా.. డైనోసార్లు, శిలాజాలు, పురాతన ప్రపంచం వంటి విజ్ఞాన వస్తువులు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి పిల్లలు ఎక్కువ మొబైల్, సోషల్‌మీడియా, వీడియో కంటెంట్‌కే కేటాయిస్తున్న పరిస్థితుల్లో.. అదే సమయం డిజిటల్ వేదికను విజ్ఞానానికి ఉపయోగించాలనే ఆలోచన ఇందులో ఉంది. ముఖ్యంగా పిల్లల్లో సైన్స్, చరిత్ర, ప్రకృతి వైవిధ్యంపై ఆసక్తి పెంచే అంశాలు సరదాగా అందించే ప్రయత్నం చేయడం విశేషం. వినోదంతో పాటు విజ్ఞానం కలిపి చెప్పే పాడ్‌కాస్ట్‌లు ప్రస్తుత తరం పిల్లలకు త్వరగా చేరే అవకాశం ఉంది. ఈ టీజర్‌లో మంత్రి…
లక్షకు పైగా నేతన్నల కుటుంబాల్లో ఉచిత విద్యుత్ వెలుగులు – TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | తాజా తెలుగు వార్తలు | తెలుగు వార్తలు లైవ్ | తెలుగు వార్తలు ఆన్‌లైన్ | తెలుగు బ్రేకింగ్ న్యూస్ హోమ్వార్తలుఆంధ్ర ప్రదేశ్లక్షకు పైగా నేతన్నల కుటుంబాల్లో ఉచిత విద్యుత్ వెలుగులు
బండి బుగ్యో-పేరు చిన్నదే అయినా.. ఏదో పెట్ నేమ్‌లా అనిపించినా.. ఇది పెద్ద ఎత్తున ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పశ్చిమాఫ్రికా దేశాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడేలా కూడా చేసింది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వాలు కట్టడి చేసే పరిస్థితి కూడా వచ్చింది. అదే.. ఎబోలా వైరస్ వేరియెంట్ రూపమైన బుండి బ్యుగో. ప్రస్తుతం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఈ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. కరోనా టైపేనా? అవును! బుండి బ్యుగో కరోనా వైరస్ టైపేనని ప్ర పంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వ్యాప్తి, రోగ’నిరోధక శక్తి తగ్గుద’ల వంటి విషయంలో కరోనాతో సమానమేనని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాలలో అత్యంత పటిష్టమైన చార్యలు కూడా తీసుకున్నారు. రోగులను గుర్తించేందుకు ప్రపంచ స్థాయి వైద్యులను కూడా పంపించారు. ఈ వైరస్ సోకిన వారు.. 24 గంటల్లోనే మృతి చెందుతుండడం మరో విషాదం. భారత్‌లో.. పశ్చిమాఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాలలో బుండి బుగ్యో వైరస్…
ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే మనకు ఇడ్లీ, దోశ లేదా పూరీ గుర్తుకు వస్తాయి. కానీ వీటికంటే చాలా సులభంగా తయారై, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ ‘అటుకులు’ (పోహా). ఉదయాన్నే అటుకులు వల్ల శరీరానికి బోలెడన్ని పోషకాలు అందాలని డాక్టర్లు చెబుతున్నారు. తక్కువ బరువు తగ్గడానికి, బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా సహాయపడతాయి.అసలు మన రోజువారీ జీవితంలో అటుకులు ఎలా హెల్త్ గేమ్‌ను మారుస్తాయో ఇప్పుడు చూద్దాం.. సులభంగా జీర్ణం అవుతాయి: ఉదయం పూట హెవీగా ఉండే ఫుడ్ తింటే రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది. కానీ అటుకులు తింటే ఆ సమస్య ఉండదు. ఇవి ఇక చాలా తేలికగా ఉంటాయి కాబట్టి మన పొట్టలో సులభంగా జీర్ణం అయిపోతాయి. ఎలాంటి గ్యాస్ లేదా అజీర్తి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. పోషకాల పండగ: అటుకులు చూడటానికి సింపుల్‌గా ఉన్నా, వీటిలో పోషకాలు చాలా ఎక్కువ.…
ప్రచురించబడిన తేదీ :మే 17, 2026 , మధ్యాహ్నం 2:51 పేర్ని నాని: మరోసారి కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వంపై, ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం 24 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారని. రాష్ట్రం అప్పులు, నేరాలు, నిరుద్యోగంలో దేశంలో ముందంజలో ఇప్పటికే లేదని. ప్రస్తుత ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ, మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగానే ఆర్టీసీ నష్టాల్లో పడిందని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని పేర్ని నాని చేసింది. మహిళలపై నెపం మోపడం దారుణమని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రజల ఆస్తులకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపించిన ఆయన, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాలేదంటే అప్పుడే ఆర్టీసీని అమ్మేసేవారని. 2014 నుంచి 2019 వరకు ఆర్టీసీని తెలుగుదేశం పార్టీ స్వంత ఆస్తిలా…
తెలుగు సినిమా ఎగ్జిబిటర్స్ ఇష్యూ: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్లు ఎంతో కష్టపడతారు. ఆ సినిమా ఆడితే దానిమీద వచ్చే ప్రాఫిట్స్ తో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు సినిమా మీద ఒక వ్యాపారాన్ని చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా బాగుంటే అందరు బాగా ఉంటారు. సినిమా తేడా కొడితే మాత్రం ప్రతి ఒక్కరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా థియేటర్లు ఆ విషయంలో చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిజానికి వీళ్ళు ఇలాంటి కష్టాలు వచ్చినా కూడా సినిమాని రన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. సింగిల్ స్క్రీన్ ఎగ్జిబ్యూటర్లు మాత్రం సినిమాల ద్వారా నష్టాలు వస్తున్నాయంటూ సింగిల్ స్క్రీన్స్ ను ఈ నెల చివరి నుంచి క్లోజ్ చేస్తున్నాం అంటూ ఒక ప్రకటన చేశారు. దాంతో ప్రొడ్యూసర్లందరు రంగంలోకి దిగారు. సింగిల్ స్క్రీన్స్ కి రేంటెడ్…
