Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- హోర్మూజ్‌లో సేవా రుసుం
- కేటీఆర్ ను అడ్డుకున్న పోలీసులు… టెన్షన్
- భారతదేశం 2026లో టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు
- చైనా నే కాదు..చైనా ఉప్పు ప్రమాదమే
- బోయపాటి శ్రీను కి రవితేజ కి మధ్య గొడవేంటి?
- కేటీఆర్ కాన్వాయ్కి ప్రమాదం..
- వెంకటేశ్, కల్యాణ్ రామ్ మల్టీస్టారర్ నుంచి లుక్ ఫస్ట్..దర్శకుడు భావోద్వేగ పోస్ట్
- అనిల్ రావిపూడి – సప్తగిరి రూమ్మేట్స్… అయినా అనిల్ అతనికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటే…
Author: swathi.gnec@gmail.com
హైదరాబాద్ : ఉప్పల్ రింగ్ రోడ్డు నేటి నుంచి క్లోజ్… ఎలా వెళ్లాలంటే? | నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేయనున్నారు హోమ్ → హైదరాబాద్ → హైదరాబాద్ : ఉప్పల్ రింగ్ రోడ్డు నేటి నుంచి క్లోజ్… ఎలా వెళ్లాలంటే?సంబందిత వార్తలు
Peddi Trailer : క్రికెట్, కుస్తీనే కాదు.. ‘పెద్ది’లో ఇంకో గేమ్ కూడా.. ట్రైలర్‌లో సర్ ప్రైజ్ అదిరిందిగా.. | రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ మరో గేమ్ తో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ | 10టీవీ
స్టేజ్ మీద ఎక్కితే.. మైక్ అందుకుంటే చాలు ఫిలిం సెలబ్రెటీల్లో చాలామంది అదుపు తప్పేస్తుంటారు. తాము ఏం మాట్లాడుతున్నామో తెలియని స్థితికి వెళ్లిపోతారు. జనాలను చూసిన ఉత్సాహమో.. తమతో స్టేజ్ పంచుకుంటున్న వాళ్లను చూసినప్పుడు వచ్చే ఉద్వేగమో కానీ.. నోటికొచ్చింది మాట్లాడేసి చిక్కుల్లో పడుతుంటారు. ఈ సోషల్ మీడియా కాలంలో చిన్న పదం తప్పు దొర్లినా.. ట్రోల్స్ తప్పవు. ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. సినీ ప్రముఖులు చాలామందికి ఇది అనుభవమే. ఇప్పుడీ జాబితాలోకి రష్మిక మందన్నా కూడా చేరింది. హిందీలో తాను కీలక పాత్ర పోషించిన ‘కాక్ టైల్-2’ సినిమా ప్రమోషన్లలో భాగంగా బృందంతో కలిసి ఒక ఈవెంట్‌లో పాల్గొన్న రష్మిక.. నోరు జారి సోషల్ మీడియాకు టార్గెట్ అయింది. తన సహ నటి కృతి సనన్ గురించి మాట్లాడటానికి ముందుగా ఆమె చాలా హాట్‌గా ఉంటుందని చెప్పింది. అంతటితో ఆగకుండా.. ‘ఫ..గ్ హాట్’ అంటూ ఇంగ్లిష్ వాళ్ల స్టయిల్లో ఇంకో…
ప్రచురించబడిన తేదీ :మే 18, 2026 , సాయంత్రం 4:22 ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసి, వింటేజ్ మెగాస్టార్‌ను థియేటర్లలో చూపించిన సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మేకర్స్ ఒక సాలిడ్ అప్‌డేట్‌ను బయటకు వదిలారు. బాబీ టేకింగ్, మెగాస్టార్ గ్రేస్.. ఈ రెండింటికీ విజువల్ గా అదిరిపోయే అవుట్‌పుట్ ఇచ్చేందుకు టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. రజనీకాంత్ ‘జైలర్’, బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’, రాబోయే ‘జైలర్ 2’ వంటి పాన్-ఇండియా సినిమాలతో తన కెమెరా పనితనానికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఆయన ఇప్పటికే నిరూపించుకున్నారు. విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌లోకి ఆయనకు స్వాగతం…
తెలుగులో గత నాలుగైదేళ్లలో అత్యధిక సంఖ్యలో పెద్ద సినిమాలు చేసిన హీరోయిన్ శ్రీలీలనే. ఐతే ఆమె సక్సెస్ రేట్ మాత్రం దారుణం. ఆమె నటించిన చిత్రాలు రెండెంకెల సంఖ్యలో ఉండగా.. ధమాకా, భగవంత్ కేసరి మినహాయిస్తే అన్నీ ఫ్లాపే అయ్యాయి. కానీ ఆమెకు అవకాశాలేమీ ఆగడం లేదు. చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కనిపించింది శ్రీలీల. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఐతే శ్రీలీలకు ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తున్నప్పటికీ.. ఆమె తనకు తానుగా సినిమాలు తగ్గించుకుందని, ఇంతకుముందు నిల్వ లేదని అంటున్నారు. తన చదువు కోసమే శ్రీలీల కాల్ షీట్స్ తగ్గించుకున్నట్లుగా. కొన్ని కిందటే ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఐతే సినిమాల్లో ఇంత ఉంటూ శ్రీలీల ఎంబీఎస్ ఎలా పూర్తి చేసిందో అని అందరూ ఆశ్చర్యపోయారు. ఎంబీబీఎస్ అంటే మిగిలిన డిగ్రీల్లా ఆషామాషీగా…
తిల పాపం తల పిడికెడు అర్థం: తెలుగు భాషలో ఎన్నో జాతీయాలు, సామెతలు మన జీవిత అనుభవాల నుంచి పుట్టుకొచ్చాయి. అలాంటి వాటిలో ‘తిలా పాపం తలా పిడికెడు’అనే జాతీయం చాలా ప్రసిద్ధి చెందింది. ఒక తప్పుకు ఒక్కరే కాదు.. ఏదైనా కారణమైతే లేదా ఎవరిది తప్పో తేల్చలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగించుకోండి. చిన్న చిన్న తప్పులు కలిసి పెద్ద అనర్థానికి దారి తీసిన సందర్భాల్లో కూడా దీన్ని చెబుతారు. అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి? ఈ జాతీయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ప్రచారంలో ఉంది. ఒక రోజు ఓ గద్ద తన ఆహారం కోసం ఒక విషపామును పట్టుకుని ఆకాశంలో ఎగురుతోంది. గడ్డ గోళ్లలో చిక్కుకున్న పాము ప్రాణాలతో పోరాడుతూ తీవ్ర వేదన అనుభవించింది. చనిపోతున్న సమయంలో తన నోట్లోని విషాన్ని బయటకు కార్చింది. అదే…
బీజేపీ ఎమ్మెల్యేల వివాదం: ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన సంరక్షణకు పిలుపు ఇచ్చిన పలు రాజకీయ నాయకులు తమ వాహనాల సంఖ్యను తగ్గించడం ప్రారంభించారు. అయితే కొందరు నాయకులు ప్రచారం కోసం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు ఆటోరిక్షాలో ప్రయాణం చేయడం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. కెమెరామెన్‌తో కలిసిన ‘సాధారణ’ ప్రయాణం అంటూ ఆటోలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేలను పక్కనే ఉన్న కారులో కెమెరామెన్ రికార్డ్ చేస్తూ వెళ్లడం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు..ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు. వెల్లువెత్తుతున్నాయి. నాయకులు ప్రజల సాధారణ మాదిరి ఉపయోగించడం మంచి విషయమే. కానీ దానిని కెమెరా ముందు నాటకీయంగా చూపించడం ద్వారా ఆ చర్య యొక్క ఉద్దేశ్యం ప్రశ్నార్థకం అవుతోంది. ఇంధన సంరక్షణ నిజంగా మనస్ఫూర్తిగా చేపట్టాలంటే, కెమెరాలు లేకుండా, నిత్యం అలాంటి ప్రయాణాలు చేయాలి.…
ప్రోటోకాల్ ఉల్లంఘన సీఎంగా కొలువు తీరిన సతీషన్ – TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | తాజా తెలుగు వార్తలు | తెలుగు వార్తలు లైవ్ | తెలుగు వార్తలు ఆన్‌లైన్ | తెలుగు బ్రేకింగ్ న్యూస్ హోమ్బ్రేకింగ్ప్రోటోకాల్ ఉల్లంఘన సీఎంగా కొలువు తీరిన సతీషన్
– ప్రకటన – నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. మెట్రో రైళ్లల్లో కొత్త కోచ్‌లను తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుగుతున్న మెట్రో రైళ్లలో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సీటింగ్ కెపాసిటీ లేదు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రయాణికులు నిల్చునే ప్రయాణిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ట్రైన్ లోని కుడి, ఎడమ భాగాల్లో మాత్రమే సీట్లు ఉన్నాయి. మధ్య వరుసలో భోగీలన్నీ ఖాళీగానే ఉంటాయి. ఇది చాలా తక్కువ మంది ప్రయాణికులకు మాత్రమే సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో కనీసం నిల్చోని ప్రయాణం కూడా ఖాళీ లేదు. దీని తర్వాత ట్రైన్ కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం సమ్మర్ కావడంతో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. జనంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ మెట్రో రైళ్లల్లో కొత్త కోచ్‌లు…
ఆంధ్ర ప్రదేశ్ : లోకల్ ఫైట్ కు సిద్ధమవుతున్న పార్టీలు.. పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్న నాయకత్వం | సెప్టెంబరు నోటిఫికేషన్‌కు ముందే టీడీపీ, జనసేన, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను సమీకరించడంతో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హోమ్ → ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ : లోకల్ ఫైట్ కు సిద్ధమవుతున్న పార్టీలు.. పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయిసంబందిత వార్తలు
