తెలంగాణ:ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు అల్పాహారం కోసం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపాలయ్యపల్లి సమీపంలో పూజిత హోటల్ ( పూజిత హోటల్ )వద్ద ఆగడంతో ప్రయాణికుడు ఆరే రవీందర్ రెడ్డి వద్ద ఉన్న క్యాష్ బ్యాక్ ఎత్తుకెళ్లిన దొంగలు.బ్యాగులో సుమారు పది లక్షల క్యాష్ ఉన్న సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు నార్కెట్ పల్లి పోలీసులు(నార్కెట్పల్లి పోలీసులు).
హోటల్ వద్ద గత కొద్దిరోజులుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిపిన హోటల్ యజమాని.గతంలో కూడా ఇదే హోటల్ వద్ద పలుమార్లు ప్రయాణికుల నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు.
విచారణ చేస్తున్న పోలీసులు.

