ఆంధ్రప్రదేశ్:నటుడు రామ్‌చరణ్(రామ్ చరణ్) నటించిన పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.10 రోజులపాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100 చొప్పున,మల్టీప్లెక్స్‌లో రూ.125 చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.‘పెద్ది’ ప్రీమియర్ షో ( ‘పెద్ది’ ప్రీమియర్ షో )టికెట్ ధరను రూ.600గా నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.పెద్ది’ సినిమా రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

