బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీస్ కస్టడీ ముగిసింది. న్యాయస్థానం మేరకు మూడు రోజుల పాటు బండిభగీరధను పోలీసులు విచారించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కూడా చేశారు. వివిధ కోణాల్లో బండి భగీరథ్ ను పోలీసులు విచారించారు. ఈరోజుతో బండి భగీరథ కస్టడీ పూర్తయింది.
చర్లపల్లి జైలుకు…
దీంతో బండి భగీరథ్‌ను మేడ్చల్ కోర్టులో పోలీసులు హాజరుపర్చిన చర్లపల్లి జైలుకు. భగీరథను మూడు రోజులపాటు ప్రశ్నించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. పోక్సో కేసులో అరెస్టయి బండి భగీరధ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

