SS రాజమౌళి: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా చేశాడు. ఇప్పటికే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ను షేక్ చేసిన ఆయన ఆ తర్వాత ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే రాజమౌళి తన కెరియర్ స్టార్టింగ్ లో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చినా వాటిని రిజెక్ట్ చేశారట. కారణమేంటి అంటే ఇప్పటికే తనకున్న కమిట్మెంట్స్ వల్ల అతను ఆ సినిమా చేయడనే వార్తలైతే వినిపించాయి. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు కూడా రాజమౌళి డైరెక్షన్లో నటించడానికి ఆసక్తి చూపించారు.
రాజమౌళి మాత్రం ఇద్దరు హీరోలను రిజెక్ట్ చేసి తను ఎవరికైతే కమిట్మెంట్ ఇచ్చాడో వాళ్ళందరివి పూర్తి చేసుకుంటూ వచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి, బాలయ్య ఇద్దరిలో ఎవరో ఒకరు తన సినిమా కూడా బాగుండేదని అప్పట్లో చాలామంది కామెంట్స్ చేశారు. ఇక మొత్తానికైతే రాజమౌళి స్టార్ హీరోలతో సినిమాలను చేయకుండా తనతో సినిమాలను చేసిన వాళ్లనే స్టార్లుగా మార్చాడు.
ఇక ఏది ఏమైనా తనతో సినిమా చేసిన తర్వాత ప్రతి ఒక్క హీరో స్టార్ గా మారడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు జక్కన్న చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయాలనుకునే ఆయన కల నెరవేరితే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇక ఏది ఏమైనా ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధించి ప్రేక్షకులందరిలో ఒక చిరస్మరణీయంగా నిలిచిపోతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ అయితే…

