Author: swathi.gnec@gmail.com

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో హ్యాంగ్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో రజనీకాంత్ చక్రం తిప్పడని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలవబోతున్నాయని రూమర్స్ వచ్చాయి. దాంతో విజయ్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ పై ట్రోలింగ్స్ చేసారు. విజయ్ సీఎం కావం రజనీకి ఇష్టం లేదని అందుకే చేస్తున్నాడని విమర్శలు చేసారు. ఎన్నికల ఫలితాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ రూమర్లపై ఘాటుగా స్పందించారు రజనీ . ఈ రోజు మీడియా ముఖంగా రజనీకాంత్ మాట్లాడుతూ ‘డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ను తాను కలవడం వెనుక కేవలం స్నేహం మాత్రమే ఉందని దానికి రాజకీయ రంగు పూసి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఉంది. ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గంలో సర్ప్రైజింగ్‌గా స్టాలిన్ ఓడిపోవడం తనను ఎంతగానో బాధించింది. స్టాలిన్ ఓడిపోయినందుకు ఒక స్నేహితుడిగా…

Read More

హైదరాబాద్ : మెహదీపట్నంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.26.80 లక్షల విలువైన 137.60 గ్రాముల ఎండీఎంఏ, వోల్వో కారు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్, ప్యాకింగ్ కవర్లు, తొమ్మిది మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్‌కు చెందిన ప్రధాన నిందితుడు ఎం. శుభమ్ కుమార్ మిశ్రాకు గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. అతడి చిన్ననాటి స్నేహితుడు బుసా సాయి నిఖిల్ యాదవ్ వద్ద నుంచి డ్రగ్స్ సేకరించేవాడు. తన అవసరాలతో పాటు ఇతరులకు విక్రయించేందుకు కూడా ఎండీఎంఏ తెప్పించుకునేవాడు. ఇటీవల చిలకలగూడ పోలీసులు సాయి నిఖిల్‌ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయినా శుభం తన దందా ఆపలేదు. తన స్నేహితులు సోహమ్ నాయక్, కలంగి రాజేశ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయాలు కొనసాగిస్తున్నారు. పెద్ద మొత్తంలో తెచ్చిన ఎండీఏను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు అమ్మేవారు. డ్రగ్స్ సరఫరా కోసం…

Read More

Malavika Mohanan And Vijay: బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టే వాళ్లను ఏమంటారు.. అసలు సంబంధాన్ని అంటగట్టే వాళ్లను ఏమంటారు.. ఇప్పటి కాలంలో అయితే జర్నలిస్టులు సారీ డిగ్రీ చదివి సో కాల్డ్ సన్నాసులు అనలేమో.. పైగా తాము పాత్రికే ఉద్దరిస్తున్నట్టు.. తాము ఉద్దండులం అన్నట్టు. వరకైనా చదువుకున్నారా.. జర్నలిజం పాఠాలు తెలుసా.. ఎలాంటి ప్రశ్నలు వేయాలి.. ఎలా సమాధానాలు తెలుసుకోవాలి.. ఎలాంటి ప్రమాణాలు పాటించాలి.. ఇవేవీ తెలియదు. గొట్టం పట్టుకోగానే ప్రతి ఒక్కడు సర్వాంతర్యామి లాగా.. సర్వశక్తి సంపన్నుడిగా బిల్డ్అప్ ఇస్తుంటారు. ఈ తరహా పాత్రికేయలో తమిళనాడుకు చెందిన పాత్రికేయులు పీహెచ్డీ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారు మాట్లాడుతున్న మాటలు.. అడుగుతున్న ప్రశ్నలు బి స్థాయి కంటే దారుణంగా ఉన్నాయి. అసలు ఎవరితో మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నామనే సోయి లేకుండా పోతోంది. ఆడవాళ్లను అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నారు. వారు ఇబ్బంది పడుతున్నా సరే రాక్షస ఆనందం పొందుతున్నారు. అటువంటిదే…

Read More

ప్రచురించబడిన తేదీ :మే 17, 2026 , మధ్యాహ్నం 12:14 విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (ఆదర్శ కుటుంబం). ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌కు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్.. చాలా ఏళ్ల తర్వాత వెంకీని డైరెక్ట్ చేస్తే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ మ్యూజికల్ అప్‌డేట్ ఫిలిం సర్కిల్‌లో తెగ హల్ చల్ చేస్తోంది. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం..ఈ సినిమాలో వెంకటేశ్ కెరీర్‌లోని ఒక బ్లాక్‌బస్టర్ వింటేజ్ ఓల్డ్ సాంగ్‌ను రీమిక్స్ (రీమిక్స్ సాంగ్) చేయబోతున్నారట. గతంలో వెంకీ నటించిన ఒక పాపులర్ సినిమాలోని ఎనర్జిటిక్ సాంగ్ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సరికొత్తగా కంపోజ్ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ రీమిక్స్ సాంగ్‌లో వెంకటేశ్ తన మార్క్ సిగ్నేచర్…

Read More

టాటా మోటార్స్: భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఇథనాల్ బ్లెండింగ్‌ను ముమ్మరంగా ముందుకు తీసుకువెళుతోంది. ఇప్పటికే E20 (పెట్రోల్ 80 శాతం, ఇథనాల్ 20 శాతం)ని అందుబాటులోకి తెచ్చింది. భవిష్యత్తులో దీనిని E85 లేదా పూర్తి స్థాయిలో E100కు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ఇలాంటి కార్లనే తయారు చేస్తున్నాయి. అలాంటి వాటిలో TATA ఒకటి. దేశీయ తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ నుంచి E20 కార్లు రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే… టాటా మోటార్స్ 2023 నుండి తమ అన్ని వాహనాలను E20 ప్రమాణాలకు అనుగుణంగా మార్చేసింది. కేవలం ఇథనాల్‌తోనే ఆగకుండా ఎలక్ట్రిక్ (EV), సీఎన్‌జీ (CNG), హైడ్రోజన్ వంటి బహుళ పర్యావరణహిత ఇంధన వనరులపై సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో టాటా ప్రదర్శించిన ‘పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్’…

Read More

ఆర్టీసీ విద్యుత్ బస్సుల నిర్వహణ దేశానికే ఆదర్శం – TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | తాజా తెలుగు వార్తలు | తెలుగు వార్తలు లైవ్ | తెలుగు వార్తలు ఆన్‌లైన్ | తెలుగు బ్రేకింగ్ న్యూస్ హోమ్బ్రేకింగ్ఆర్టీసీ విద్యుత్ బస్సుల నిర్వహణ దేశానికే ఆదర్శం

Read More

నిన్న వారం విడుదలైన గోదారి గట్టుపైనకు మిక్సిడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. తండ్రి కూతురి ఎమోషన్ ని తీసుకుని ఒక ఆటో డ్రైవర్ ప్రేమకథకు ముడి పెడదామని చూసిన దర్శకుడు అందులో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఫలితంగా వీక్ డేస్ మొదలయ్యాక విపరీతమైన డ్రాప్ కనిపించింది. దీంతో ముందు రిలీజ్ వరకు తెగ హడావిడి చేసిన టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ప్రెస్ మీట్లు, లేకుండా మౌనం వహించింది. హీరో హీరోయిన్ కొన్ని టూర్లు వేస్తున్నారు కానీ అవి జనాల్లోకి వెళ్ళడం లేదు. అసలు సంగతేమిటంటే గోదారి గట్టుపైన రెండో వారంలో చాలా చోట్ల కొనసాగుతోంది. వేరే సినిమాలు లేకపోవడం, డబ్బింగులు ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడం వల్ల ఎగ్జిబిటర్లు కంటిన్యూ చేస్తున్నారు. వీరభద్రుడు టాక్ యావరేజ్ లేదా ఫ్లాప్ అయ్యే స్థాయిలో ఉన్నా ఆక్యుపెన్సీలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఏ సెంటర్స్ అధిక శాతం హౌస్ ఫుల్స్ నమోదు చేశాయి.…

Read More

తెలంగాణలో ఇంటింటి సర్వే నిరంతరాయంగా కొనసాగుతుంది. జనగణన చేస్తున్నారు. ప్రజల వివరాలను నమోదు చేయడానికి మొత్తం ముప్పయి ప్రశ్నలను సిద్ధం చేశారు. మొత్తం పదహారు భాషల్లో ప్రశ్నావళిని రూపొందించిన అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారు.33 ప్రశ్నలతో…జనగణనలో నిక్కచ్చిమైన సమాచారం అందించాలని కోరుతున్నారు. ఇంటి యజమాని వివరాలతో పాటు అన్ని రకాలుగా ఆదాయ వివరాలను తెలసుకుంటున్నారు. అదే సమయంలో కులం పేరు కూడా అడిగి తెలుసుకుని నోట్ చేసుకుంటున్నారు. కులగణనతో పాటు జనగణనకు కూడా అధికారులు సహకరించాలని కోరుతున్నారు

Read More

Pawan Kalyan : పవన్ పావులు కదపడం ప్రారంభించినట్లేనా? | జిల్లా కోఆర్డినేటర్లు, 20 లక్షల సభ్యత్వాలతో జనసేన గ్రౌండ్ స్ట్రాటజీని ముమ్మరం చేసిన పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో కీలక శక్తిగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నారు. సంబందిత వార్తలు

Read More

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి | కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు మరణించారు హోమ్ → క్రైం → Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతిసంబందిత వార్తలు

Read More